cofee tea ఎక్కవగా తాగుతున్నార ఆరోగ్యమ అనారోగ్యమ ఐతే ఇది చదవండి

18

COfee Tea ఇది కాఫీ టైం ఇది టైం అని  అందరికి ఉంటుంది ఒక టైం ప్రకారం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తాగడానికి అలవాటు పడిపోయారు జనాలు.తెల్ల దొరలు మన దేశాన్ని పాలించినప్పుడు వాళ్ళ అలవాట్లను మన వాళ్ళు నేర్చుకొని దాన్ని మన కుండ తాగుతూ దేశమంతట అంటూ వ్యదిలగా  ఒకరినొకరు ముట్టించుకొని ఓనమాలు నేర్చుకునే వారి దగ్గరనుంచి బాగా చదువుకన్న వారు కూడా టీ కాఫీ తాగుతున్నారు కాఫీ టీలు తాగడం ఎవరు దురలవాటుగా అనుకోరు మన దేశం లో బ్రాంది విష్కి తగుతే ఆరోగ్యానికి అనికరం అని చెప్తారు అదే వేరే దేశం లో తగుతే దాన్ని దురలవాటుగ  అనుకోరు ఎందుకంటే అక్కడ పిల్లలు పెద్దలు మసలి ముతుక అందరూ కలిసి మరి తాగుతారు.

ఇలా అందరూ తగేవల్లె కాబట్టి ఇక చెడు అలవాటు అని ఎవరంటారు అదే మా దేశం లో 40% మంది తగేవాళ్ళు ఉంటె 60% మంది ఇది దురలవాటు అంటారు. మరి కాఫీ టీలను చెదలవాటు  ఎందుకు అనడం లేదు మన దేశం లో అందరు తాగుతారు గనుక నిజనికి టీ కాఫీలు కూడా సిగరెట్ గుట్కాలు జారడ కిల్లిలలాగా ఒక వ్యసనమే వ్యసనం అంటే కొన్ని రోజులు తాగక అది తాగకుండా ఒక రోజు మనినప్పుడు మల్లి అది తాగమని మన శరీరమే గుర్తుచేస్తుంది. మీరు కొన్ని రోజులు ఒక టైం కి మజ్జిక తాగడం అలవాటు చేసుకోండి మల్లి రోజు అదే టైం కి మజ్జిక తాగాలి అనిపిస్తుందా అనిపించదు ఎందుకంటే అది ఆహార పదార్దం గనుకటీ కాఫీలు రోజుకు ఎన్నో సార్లు  తాగుతున్నాం మనచేతుల మీదుగా ఏంటో  మంది తగిస్తున్నాం అసలు టీ కాఫీలు ఏముంటుందో ఎప్పు తెలుసుకుందాం.

 

ఒక కప్పుకాఫీ లో 150 గ్రామాల ఖేఫిన్ అనే మందు ఉంటంది ఒక కప్పు టీలో 150 మిల్లి గ్రామల టీన్ అనే మందు ఉంటుంది ఈ రెండ మందులను మనలోని నరాలకు వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి వాడుతారు కాఫీ టీ ల నుంచి ఒక సారాన్ని తీసి అది నరాలు చరుగ్గా పనిచేయడానికి వైద్యులు ఈ మదులను వాడుతారు ఒకా రోజులో ఒక కాఫీ గని టీ గని తాగితే 150 మిల్లి గ్రామల టాబ్లెట్ వేసుకున్నట్టే కొంత మంది కాఫీ మంచిది టీ మంచిది కాదు అంటారు నిజానికి ఇవి రెండు ఒకే జాతి అక్క చెల్లల్లు. మనం రోజులో ఎన్ని కప్పుల కాఫీ టీలు తాగుతున్నారు అంటే కొందరు 8 నుండి 6 కప్పలు అని మరి కొంత మంది 6 నుండి 3 కప్పులని చెబుతున్నారు ఈ లెక్క ప్రకారం చుస్తే ఆ మందును మన శరీరం లోకి ఎన్ని టాబ్లెట్స్ రూపంలో పంప్తున్నమో ఒక్క సారి ఆలోచించండి.

Tea Coffee
hot coffee

కాఫీ టీలు తాగుటే మన శరీరంలో ఎం జరుగుతుందో తెలుసా!

మాములుగా మన నరాలు స్తమ స్తితిలో పనిచేస్తుంటాయి కాఫీ టీలు తగిన మరుక్షనమ్ నుండి ఆ మందు మనలో పనిచేయడం మొదలవుతుంది కాఫీ టీ లలోని  ‘ఖేఫిన్’టీన్’ మందులవల్ల వాళ్ళ మనలోని నాది వ్యవస్థ చురుగ్గా పనిచేయడం మొదలవతుంది ఈ మంద పవర్ రెండు నుడి మూడు గంటలు మనలో వుంటుంది ఆ మందు పని చేసినంతసేపు మీరు శారుగా ఏపనైన చేస్తారు మనసు హుషారుగా ఉంటుంది ఈ మందు పవర్ తగ్గక శరీరం నీరసంగా అవడం బద్ధకం రావడం మొదలవుతునది దిని అర్ధం మల్లి ఎక్కడ ఉన్న ఒక కప్పు కాఫీ లేదా టీ తాగమని మన శరీరమే చెపుతుంది తాగక పొతే ఏపని తోచదు మల్లి కప్పు టీ లేదా కాఫీ తగాల్సిందే అందుకే వీటిని దురలవాట్లు అంటారు.

కాఫీ టీలు తాగడం వాళ్ళ అనరోగ్యం!

  • పేగులపై వీటి ప్రభావం పడి ఆహారం పై జ్యాస ఉండదు.
  • పొట్ట ప్రేగుల్లో ఆహారాన్ని అరిగిచడానికి ఇన్నో ఇన్ సైడ్స్ ఉరుతాయి వాటి ఉత్పత్తిని తగ్గిచి వేస్తాయి.
  • కాఫీ టీలు కిడ్నిలపై ఉండే ఎడ్రీన్ అనే గ్రండులపై పనిచేసి రోజులో ఎక్కవ సార్లు మూత్రం రావడం వాళ్ళ అతి మూత్ర వ్యాది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

read more ↓

ఇంకో పదేళ్ళైన కధనయికగానే దుసుకేల్త అంటున్నఅంజలి

                                            Rakhul Preet Hot And Beautifull Photo Album

SHARE

2 COMMENTS

  1. […] ఎవరికైనా అస్తమా సైనిస్ వంటి దిర్గాకలికా వ్యాదులు ఉంటె అవి చలి చలికాలంలో తిరుగ బడుతయు ఆ బక్టిరియ పనిపట్టడానికి బెల్లంలో పాలు కలుపుకొని తాగడం మంచిది. […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here