Amazing Benefits of Having Milk With Jaggery

milk

మన ఆరోగ్యం హేల్ది గా ఉండడానికి చాల మంది ఎక్కువ పాలు తాగుతారు అలాగని పాలలో ఎం వేయకుండా తగాలెం కధ.

షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకొని తాగుతారు ఒకప్పుడు కాఫీ టీ పాలల్లో బెల్లం కలుపుకొని తాగేవారు కాని ఎప్పడు చెక్కర వేస్తున్నారు

చేక్కర వేయకుండా దాని భాదులు బెల్లం వేయడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అంటున్నారు వైద్యులు. వేడి వేడి పాలల్లో బెల్లం వేసుకొని తాగడం మంచిదంటున్నారు!

చలికాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా మెరుగవుతుంది పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం మంచిది బెల్లం వలన పేగు సంభందిత వ్యాదులు కూడా పెరుగావుతాయి గ్యాస్ ఎసిడిటి మలభాద్దకం

సమస్యలు తగ్గుతాయి చల్లదనానికి ఎన్నో లక్షల బక్టిరియాలు వృద్ది చెందుతాయి అవి శరీర రోగనిరోదక శక్తిని దెబ్బతిస్తాయు దిని వలన దగ్గ జలబు వంటి ఎన్నో రోగాలు వస్తాయి.

ఎవరికైనా అస్తమా సైనిస్ వంటి దిర్గాకలికా వ్యాదులు ఉంటె అవి చలి చలికాలంలో తిరుగ బడుతయు ఆ బక్టిరియ పనిపట్టడానికి బెల్లంలో పాలు కలుపుకొని తాగడం మంచిది.

Milk

  • కిల్లా నొప్పులుతగ్గమే కాకుండా ఎముకలు బలంగా అవుతాయి.

  • భారువు తగ్గడానికి బెల్లం చాల మంచిది శరీరం లోని కొవ్వును తగ్గిస్తుంది.

  • ఈ మిశ్రమం తాగడం వాళ్ళ శరీరం అందంగా తయారవుతుంది జుట్టు కూడా శిల్కి గా మారుతుంది.

Related

JOIN THE DISCUSSION

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: