Nayanatara In Karthavyam Telugu Movie Review

కధ

Karthavyam Telugu Movie Review ఒక ఉరిలో నిల్లు పాడనీ బోరుభావిలో నాలుగేళ్ళ చిన్నారి ధన్షిక (మహాలక్షిమి) బుల్లబ్బాయ్ అంటే (రామశంద్రన్) సుమహి (సునులక్ష్మి) ల చిన్న కూతురును రక్షించడానికి ప్రబుత్వం ముందుకొస్తుంది. ఆమెను ఎలాగైనా కాపాడాలని తపనపడ్తుంది ఆ జిల్లా కలెక్టర్ అయిన మధువర్షిని(నయనతార)అయితే ఆ పాపను బోరు బవిలోనుండి బయటకు తీసుక రావడానికి కనీస సదుపాయాలు సాంకేతికత అందుభాటులో లేక పోవడంతో ఏమ్చేయలో తోసాదు ఈ క్రమంలో ఎలాంటి పరిస్తితులు చోటు చేసుకున్నాయి మధువర్శిని ఆ పాపను బయిటికి తీసుకు రాగలిగింద లేదా అన్నది తెరమీద చూడాల్సిందే.

Karthavyam

 

విశ్లేచన

సినిమా ఎలా ఉందంటే మూవీ అంటే నాలుగైదు పాటలు రొమాన్స్ లవ్ ట్రాక్ ఆక్షన్ అని భావించే చాల మందికి కర్తవ్యం ఓ మంచి సమాధానం. కాదనే ప్రదానంగా తీసుకోని సమాజంలో ఉన్న ఒక సమస్యను కళ్ళముందు ఆవిస్కరించి ప్రతి ఒక్కరిని అలోశింపజేసే విదంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.భీద బడుగు వర్గాలకు చెందిన వారి జీవితాల్లో సమస్యలను మాత్రమే కాకండ వారి బంద అనుభందాలను ఆప్యాయతలను చూపిస్తూ తెరపై కధను నడిపించిన విదానం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. సినిమా సుస్తున్న ఏఒక్క ప్రేక్షకుడు కూడా కంట తడి పెట్టకుండా ఉండ లేడు అంతగా ప్రభావం చూపించింది.
ఒక చోట జరిగే సంగటనను తెసుకొని రెండు గంటలసేపు అదేవిషయాన్ని ప్రేక్షకుల చ్పు మరల్శాకుండా నడిపించడం అనేది మాములు విషయం కాదు అది దర్శకుని ప్రతిభకు నిదర్శనం ఈ విషయంలో ఆయన్ను మెచ్చుకొని తీరాల్సిందే. సినిమా టిక్ ఫిల్ కలిపించకుండా మన చుట్టూ పక్కల ఒక సంగటన జరురుగుతే ఎలా ఫిల్ అవుతమో ఎంత ఎమోశంకు గురవతమో చక్కగా చూపించారు

Related

JOIN THE DISCUSSION

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: