ఇంకో పదేళ్ళైన కధనయికగానే దుసుకేల్త అంటున్నఅంజలి

 anjali

anjali: సీతమ్మ వాకిట్లో సిమల్లె చెట్టు సినిమా తో తెలగు చిత్ర సీమలో అడుగుపెట్టి పదేళ్ళు పూర్తి చేసుకుంది మన అచ్చ తెల్గామ్మాయి అంజలి ప్రస్తతం తమిళ చిత్ర సీమలో మంచి అవకాశాలతో టాప్ లో ఉంది.తమిళం లో అంజలి నటించన హారర్ చిత్రం ‘బాలూన్’ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ సంతోషం లో తన పదేళ్ళ కెరీర్ గురించి కొన్ని సంగటనలు చెప్పుకొచ్చింది.

Anjali

నేను నటించే సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉంటేనే సినిమాల్ని  ఒప్పుకుంట. నేను నటించిన ప్రతి సినిమాలో కధబలం ఉంది కాబట్టే ప్రేక్షకబిమనుల ఆదరణ అలాగే కొన్ని పురస్కారాలు పొందగలిగాను.నాక దెయ్యం సినిమా అంటే చాల ఇష్టం హారర్ సిన్మాలు అసలైన నటనను బయటికి తీసుకువస్తాయి. ఇప్పటి వరకు దర్శకులు నా కోసం మంచి పాత్రల్ని తాయారు చేయడం వల్లే ఇప్పుడు స్తాయిలో ఉన్నాను.

ఇక కెరీర్ పరంగానైతే ఇలాంటి భయం లేదు ఇంకో పదేళ్ళైన కధనయికగానే కొనసాగుత అంటుంది అంజలి

 

Whatsapp funny videos telugu

One thought on “ఇంకో పదేళ్ళైన కధనయికగానే దుసుకేల్త అంటున్నఅంజలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: