UA-109261404-1
Wednesday, February 21, 2018
Home Blog

Sonam Kapoor Hot Video

Sonam Kapoor

Sai Pallavi Latest & beautifull Photo allbom

Sai Pallavi

sai

What is Jiocoin

Jiocoin

 

17 Secands Of Madetation Ise Life Ise Bueatifull

Madetation

Madetation మీ జీవితానికి మేరె రచయితా  ఏది రాస్తే అదే జరుగుతంది ఐతే ఒక కధ రాయాలి అంటే ముందుగ  ఆలోచించాలి మన అనే కధను రాసుకోవాలి అంటే మనం తప్పక ఒక రితిలో ఆలోచించాలి మనలోని అలోచ విదానమే మన జీవిత గమ్యం అవుతంది.

Madetationఈ టెక్నిక్ ద్వరా మీరు ఏదైనా వస్తువులను పరిస్తితులను మేరేధైతే సాధించాలి అంకున్నది మికనుకులంగా మార్చుకోవాలి అంటే ఆ విషయం పై శ్రద్దగా మీ మనస్సును కేంద్రికరిచాలి ఆ విషయపై 17 సెకండ్ల పాటు ఇంకే అలోచన రానివ్వకుండా మిరేడైతే అంకున్నారో అదే ఆలోచనపై మీ మైండను ఉండనివ్వండి మిలో ఒక కొత్త శక్తి వస్తుంది ఆవిషయాన్ని కంటిన్యుస్ గ పతి పోకస్ తో మీ మైండ్ స్కంబంసన్ పైయింట్ కి చేరుకుంటుంది అదెలా అంటే మనం భూతద్దం తో సుర్యకిరనలను ఒక పేపర్ పై పోకస్ చేస్తే ఆ పేపర్ లో కాసేపటికి మంట అనేది వస్తంది.

అలగే 17 సెకండ్ల తర్వాత ఆ విషయం మన సుబ్కన్సేస్ మైండ్ లోకి వెళుతుంది. కన్సేస్ మైండ్ అనేది మన జీవితం పై 10% మాత్రమే మన జీవితం పై ప్రబావం చూపిస్తే సుబ్కన్సేస్ మైండ్ మాత్రం 90% ప్రబావంజివితంశాలపై ప్రబావం చుపిండం జరుగుతుంది.

ఈ 17 సెకండ్ల టెక్నిక్ అనేది ప్రపంచ లోనే అత్యంత పెర్ను పొందినది మొతివేశంల్ స్పీకర్ తెలపడం జరిగింది అంటే  కాకుండా కొంత మంది పైన ఈ టెక్నిక్ ని ప్రయత్నిచి పాజిటివ్ రిజల్ట్స్ ను చూపించడం జరిగిందంట. మనం ఎది ఆలోచిస్తే అది లబిస్తుంది అనడాని సాక్షాంగ ప్రపంచం లోనే ఎంతో మందికి మర్గాధర్చకంగా నిచిన గవ్తమ బద్దుడు మాటలు ఉదాహరణగా నిలుస్తాయి మన మేధా శక్తితో ఏదైనా సాధించవచ్చు ఇక మన గుండె కొట్టుకోవడం నిరంతర ప్రక్రియగా కోన సాగుతూనే ఉంటుంది మరిదెల సాద్యం అంటే మన శరీర వ్యవస్థ అల నిర్మించబడింది అంటమ్ ఈ గుండె అనేది ఒక్కో సరి ఒక్కో రేతిలో పనిచేయకుండా ఒకే వడంగ పనిచేసుంది అదెలా అంటే మాన్ సుబ్కన్సేస్ మైండ్ దినిని నియంత్రిస్తంది మరి మెదడు పనిచేయడం ఆగిపోతే ఇంకేముంది జీవితం ఆగిపోయినట్టే.

Madetationఇక విషయానికి వస్తే గవ్తమ బుద్దుడి భోదన ప్రకారం మనలోని బాధకి దుక్కనికి సంతోషానికి కోపానికి శాంతికి అసహనానికి అజ్ఞానానికి ఇలా అన్నిటికి మనస్సు మూలా కారణం ఆ ఫీలింగ్స్ అన్ని మన మనసులోనే ఉంటాయ్ మనం ఇది కావాలి అనుకుంటే అదే లబిస్తుంది నేను చెయ్యగలను అనుకుంటే ఆ పనిని ఎంత కష్టం పూర్తి చేయగలము ముందే నేనాపనిని చేయగలనా అనుకుంటే ఏంటో కష్టం అనిపిస్తంది

మరి ఎవరైతే 17 సెకండ్ల పాటు ఈ టెక్నిక్ ని ప్రాక్టికల్గా డేడికేశంతో మనస్సును కేంద్రికరిస్తరో వారికి ఆ పనిని సాదించాలి అనే పట్టుదల ఒక రకమైన శక్తి రావడం జరుగుతుంది. ఒకవేల మీరు 17 సెకండ్ల పాటు పోకస్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా చేయగలను అనుకుంటే సెకండ్ స్టేజిలో 34  పాటు చేయవచ్చు అంటే మిలో అంతర్గత శక్తి అనేది పెరుగుతంది మరి మూడవ స్టేజిలో 51 సేకాడ్ల పటనేది చేస్తే ఆ విచయం సుబ్కన్సేస్ మైండ్ లోకి వెళుతుంది.ఇక ఆ విషం పై ప్రణాళిక వేసుకోవడం కూడా జరుగుతంది ఇక 4 స్టేజ్ 68 సెకండ్లు ఇది అల్టిమేట్ స్టేజ్ ఈ దశలో మిలోని శాక్తిని ఆస్వాదిస్తారు రిరెంతో స్రాంగ్ అని మిరనుకున్నది సాదిస్తం అనే దృడ సంకల్పం కొత్త శక్తి మీ సుబ్కన్సేస్ మైండ్ చేరుతుంది ఇక మీలోని అంతరత్మ నవవ్ సాదిస్తున్నావ్ అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది

Madetationఈ 68 స్టేజ్ లో మిరే విషయం పై మనస్సు కేంద్రికరిస్తున్నారో ఆ విషయం తప్ప వేరే అలోచానా రానివ్వకూడదు. చాల మందికి 17 సెకండ్ల పాటు పోకస్ చేయడమే కష్టం అవుతుంది. కాని ప్రాక్టిస్ చేస్తే ప్రయత్నిస్తే మీరు 3వ దశలో వరకు వెళ్ళగలరు 51 నిముషాల పాటు నిమగ్నం చేయగలరు ఈ విదంగా మనస్సును కేంద్రేకదిచడం వాళ్ళ మీలోని ఆత్మ నున్యయన భావం తొలిగి సెల్ప్ కన్ఫీడేన్స్ పెరుగుతుంది. ఈ చిన్న సాధన చేస్తూ మనం అంకున్నది సాధించుకుందాం.

చిరుత హిరొహిన్ Neha Sharma ఎప్పుడు ఏమంటుందో తెలసా!

Neha Sharma

Neha Sharma పాపం Neha Sharma తనకు టైం కలిసి రాక వెనకపడిపోయింది కాని ఇలాంటి హాట్ స్టిల్స్ ఇచ్చే అప్పడే దమ్ము రేపుంటే మన దర్శక నిర్మాతలు అప్పుడే గుర్తించి ఉంటే పాప ఏ రేంజ్ కు వెళ్ళిపోయేదో అనిపిస్తుంది కదా. ఇది ఎవరు గురించి అనుకుంటున్నారా.రామ్ చరణ్ తేజ్ డెబ్యు మూవీ చిరుతతో కదనాయిక గా పరిచయమైన నేహా శర్మ గురించి. మీరు పైన చూసిన ఫోటో ఈ అమ్ముడు దే.

చిరత మూవీ హిట్ అయినా అందరి ఫోకస్ రామ్ చరణ్ పైనే ఉంది కాబట్టి ఇమాను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేస్తే అది పియిఎల్ అవడంతో సైలెంట్ గా ముంబైకి వెళ్ళిపోయి అక్కడే సినిమాలు తీసుకుంటూ ఉండిపోయింది. క్రూక్ – తేరి మేరి కహాని – యమ్లా పగ్లా దివానా 2 – తుమ్ బిన్ 2 అంటూ ఓ పది దాక సినిమాలు చేసింది కాని అందలో సరైన గుర్తింపు ఇవ్వలేదు.ఆ మధ్య అర్జున్ కపూర్ హీరోగా వచ్చిన ముబారకేలో కూడా నటించింది. ఇలియానా అసలు హీరొయిన్ కాబట్టి తనను పట్టించుకున్న వారు లేరు. గ్లామర్ పరంగా ఏనాడూ మొహమాటపడని నేహా శర్మను సరిగ్గా తన నటనను సినిమాలో చూపించిన వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఇలా అయితే లాభం లేదని సోషల్ మీడియా లో ఇన్స్ టాంట్ పాపులారిటీ ఇస్తున్న ఫోటో షూట్ కు తెరతీసింది.

Neha Sharmaబ్లాక్ డ్రెస్ లో నిగనిగలాడే తెల్లని దేహా అందాల్ని ఎక్కడెక్కడ చూపాలో అక్కడ ఎక్స్ పోజ్ చేస్తూ క్లీవేజ్ ని ఓపెన్ గా చూపించి ఎంజాయ్ చేసుకోమంటున్న నేహా శర్మను చూస్తూ ఉంటే అందరూ గ్రంధసాంగులు కాక తప్పదేమో. ఇప్పుడు ఈ ఫోటో విపరీతంగా వైరల్ అవుతూ రసిక ప్రియుల గ్యాలరీలలో సేవ్ అయిపోతోంది.కాదా మరి. ఇలాంటి భంగిమలు చూసాకైనా తనకు ఆఫర్ల వర్షం కురుస్తుంద లేదా చూడాలి.

 

 

MLA MOVIE TEASER-నందమూరి కళ్యాణ్ రామ్ కాజల్ అగర్వాల్

MLA TEASER

 

Any Mobile With Single Click Root In Telugu-Tech Tips

Single Click Root Mobile

Sunny Leone Hot And Bueatifull Photo Gallary

Sunny Leone

RECENT POSTS