17 Secands Of Madetation Ise Life Ise Bueatifull

20

Madetation

Madetation మీ జీవితానికి మేరె రచయితా  ఏది రాస్తే అదే జరుగుతంది ఐతే ఒక కధ రాయాలి అంటే ముందుగ  ఆలోచించాలి మన అనే కధను రాసుకోవాలి అంటే మనం తప్పక ఒక రితిలో ఆలోచించాలి మనలోని అలోచ విదానమే మన జీవిత గమ్యం అవుతంది.

Madetationఈ టెక్నిక్ ద్వరా మీరు ఏదైనా వస్తువులను పరిస్తితులను మేరేధైతే సాధించాలి అంకున్నది మికనుకులంగా మార్చుకోవాలి అంటే ఆ విషయం పై శ్రద్దగా మీ మనస్సును కేంద్రికరిచాలి ఆ విషయపై 17 సెకండ్ల పాటు ఇంకే అలోచన రానివ్వకుండా మిరేడైతే అంకున్నారో అదే ఆలోచనపై మీ మైండను ఉండనివ్వండి మిలో ఒక కొత్త శక్తి వస్తుంది ఆవిషయాన్ని కంటిన్యుస్ గ పతి పోకస్ తో మీ మైండ్ స్కంబంసన్ పైయింట్ కి చేరుకుంటుంది అదెలా అంటే మనం భూతద్దం తో సుర్యకిరనలను ఒక పేపర్ పై పోకస్ చేస్తే ఆ పేపర్ లో కాసేపటికి మంట అనేది వస్తంది.

అలగే 17 సెకండ్ల తర్వాత ఆ విషయం మన సుబ్కన్సేస్ మైండ్ లోకి వెళుతుంది. కన్సేస్ మైండ్ అనేది మన జీవితం పై 10% మాత్రమే మన జీవితం పై ప్రబావం చూపిస్తే సుబ్కన్సేస్ మైండ్ మాత్రం 90% ప్రబావంజివితంశాలపై ప్రబావం చుపిండం జరుగుతుంది.

ఈ 17 సెకండ్ల టెక్నిక్ అనేది ప్రపంచ లోనే అత్యంత పెర్ను పొందినది మొతివేశంల్ స్పీకర్ తెలపడం జరిగింది అంటే  కాకుండా కొంత మంది పైన ఈ టెక్నిక్ ని ప్రయత్నిచి పాజిటివ్ రిజల్ట్స్ ను చూపించడం జరిగిందంట. మనం ఎది ఆలోచిస్తే అది లబిస్తుంది అనడాని సాక్షాంగ ప్రపంచం లోనే ఎంతో మందికి మర్గాధర్చకంగా నిచిన గవ్తమ బద్దుడు మాటలు ఉదాహరణగా నిలుస్తాయి మన మేధా శక్తితో ఏదైనా సాధించవచ్చు ఇక మన గుండె కొట్టుకోవడం నిరంతర ప్రక్రియగా కోన సాగుతూనే ఉంటుంది మరిదెల సాద్యం అంటే మన శరీర వ్యవస్థ అల నిర్మించబడింది అంటమ్ ఈ గుండె అనేది ఒక్కో సరి ఒక్కో రేతిలో పనిచేయకుండా ఒకే వడంగ పనిచేసుంది అదెలా అంటే మాన్ సుబ్కన్సేస్ మైండ్ దినిని నియంత్రిస్తంది మరి మెదడు పనిచేయడం ఆగిపోతే ఇంకేముంది జీవితం ఆగిపోయినట్టే.

Madetationఇక విషయానికి వస్తే గవ్తమ బుద్దుడి భోదన ప్రకారం మనలోని బాధకి దుక్కనికి సంతోషానికి కోపానికి శాంతికి అసహనానికి అజ్ఞానానికి ఇలా అన్నిటికి మనస్సు మూలా కారణం ఆ ఫీలింగ్స్ అన్ని మన మనసులోనే ఉంటాయ్ మనం ఇది కావాలి అనుకుంటే అదే లబిస్తుంది నేను చెయ్యగలను అనుకుంటే ఆ పనిని ఎంత కష్టం పూర్తి చేయగలము ముందే నేనాపనిని చేయగలనా అనుకుంటే ఏంటో కష్టం అనిపిస్తంది

మరి ఎవరైతే 17 సెకండ్ల పాటు ఈ టెక్నిక్ ని ప్రాక్టికల్గా డేడికేశంతో మనస్సును కేంద్రికరిస్తరో వారికి ఆ పనిని సాదించాలి అనే పట్టుదల ఒక రకమైన శక్తి రావడం జరుగుతుంది. ఒకవేల మీరు 17 సెకండ్ల పాటు పోకస్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా చేయగలను అనుకుంటే సెకండ్ స్టేజిలో 34  పాటు చేయవచ్చు అంటే మిలో అంతర్గత శక్తి అనేది పెరుగుతంది మరి మూడవ స్టేజిలో 51 సేకాడ్ల పటనేది చేస్తే ఆ విచయం సుబ్కన్సేస్ మైండ్ లోకి వెళుతుంది.ఇక ఆ విషం పై ప్రణాళిక వేసుకోవడం కూడా జరుగుతంది ఇక 4 స్టేజ్ 68 సెకండ్లు ఇది అల్టిమేట్ స్టేజ్ ఈ దశలో మిలోని శాక్తిని ఆస్వాదిస్తారు రిరెంతో స్రాంగ్ అని మిరనుకున్నది సాదిస్తం అనే దృడ సంకల్పం కొత్త శక్తి మీ సుబ్కన్సేస్ మైండ్ చేరుతుంది ఇక మీలోని అంతరత్మ నవవ్ సాదిస్తున్నావ్ అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది

Madetationఈ 68 స్టేజ్ లో మిరే విషయం పై మనస్సు కేంద్రికరిస్తున్నారో ఆ విషయం తప్ప వేరే అలోచానా రానివ్వకూడదు. చాల మందికి 17 సెకండ్ల పాటు పోకస్ చేయడమే కష్టం అవుతుంది. కాని ప్రాక్టిస్ చేస్తే ప్రయత్నిస్తే మీరు 3వ దశలో వరకు వెళ్ళగలరు 51 నిముషాల పాటు నిమగ్నం చేయగలరు ఈ విదంగా మనస్సును కేంద్రేకదిచడం వాళ్ళ మీలోని ఆత్మ నున్యయన భావం తొలిగి సెల్ప్ కన్ఫీడేన్స్ పెరుగుతుంది. ఈ చిన్న సాధన చేస్తూ మనం అంకున్నది సాధించుకుందాం.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here